చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఈ నెల 25న ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సైనికులు ఆనందించినప్పుడల్లా గొప్పగా అనిపిస్తుంది. ధైర్య వంతులైన ఆర్మీకి చెందిన గోర్ఖా జవాన్లు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు వద్ద మ్యూజిక్, డ్యాన్సులతో ఉల్లాసంగా గడిపారు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు భారత జవాన్లు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు భారత సైనికుల ధైర్యసాహసాలను కీర్తించారు. జైజవాన్, జైహింద్ అంటూ వారికి సంఘీభావం తెలిపారు. రియల్ హీరోల డ్యాన్స్ చూసి పరవశించినట్లు కొందరు పేర్కొన్నారు.
It feels great whenever soldiers enjoy! Brave Indian Army Gorkha Jawans and colleagues with full music at Pangong Tso in Ladakh. pic.twitter.com/d56Qjl3RhN
— Kiren Rijiju (@KirenRijiju) March 25, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

