దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు
corona cases | దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది కోలుకోగా, 5,21,747 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా, 796 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఇక రికవరీ రేటు 98.74 శాతం ఉందని, మరణాలు 1.21 శాతం, యాక్టివ్ కేసులు 0.03 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,86,38,31,723 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శుక్రవారం 6,89,724 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

