దేశంలో కొత్తగా 949 మందికి కరోనా పాజిటివ్
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు కొద్దిగా పెరిగాయి. గురువారం 1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే మృతిచెందారు.
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు కొద్దిగా పెరిగాయి. గురువారం 1007 కరోనా కేసులు నమోదవగా, ఒక్కరు మాత్రమే మృతిచెందారు. అయితే కొత్తగా 949 కరోనా బారిన పడితే, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,30,39,972కు చేరారు. ఇందులో 4,25,07,038 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 11,191 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,21,743 మంది చనిపోయారు.
కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతమని, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 1,86,30,62,546 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది. ఇందులో 6,66,660 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

