దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు.
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే ఇవి 90 శాతం కేసులు అధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280కి చేరింది. ఇందులో 4,25,10,773 మంది కోలుకోగా, 5,21,965 మంది మృతిచెందారు. మరో 11,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1985 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నదని, 1.21 శాతం మంది మరణించారని వెల్లడించింది. ఇక ఇప్పటివరకు 1,86,54,94,355 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం 2,66,459 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

