దేశంలో మరోసారి 2 వేలు దాటిన కరోనా కేసులు
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి. ఇందులో 12,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,22,006 మంది మరణించారు. మరో 4,25,13,248 మంది కోలుకున్నారు. కాగా, కొత్తగా 40 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1,547 మంది వైరస్ నుంచి బయటపడ్డారని తెలిపింది.
ఇక దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 1,86,90,56,607 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించామని వెల్లడించింది. గత 24 గంటల్లో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పింది. మొత్తంగా 83.29 కోట్ల పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

