India Corona | కొత్త కేసుల్లో తగ్గుదల.. 61 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోలిస్తే ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు దిగొచ్చింది.
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోలిస్తే ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు దిగొచ్చింది. గత 24 గంటల వ్యవధిలో 7,633 కేసులు బయటపడ్డాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…
24 గంటల వ్యవధిలో చేసిన కరోనా టెస్టులు : 2,11,029
పాజిటివ్‌గా తేలిన కేసులు : 7,633
ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసులు : 61,233
మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య : 4.47 కోట్లు (4,48,34,859)
మరణాలు : 11
మొత్తం మరణాల సంఖ్య : 5,31,152
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య : 4,42,42,474
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry Of India) వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,271) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు
Anti China: పాకిస్థాన్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

