Lok Sabha Polls: టఫ్ ఫైట్ ఇచ్చిన ఇండియా కూటమి.. 300 మార్క్ దాటిన ఎన్డీఏ
Lok sabha polls: ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. లోక్‌సభ పోల్స్‌లో ప్రస్తుతం 200 సీట్లలో లీడింగ్‌లో ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దెబ్బతీస్తూ .. కాంగ్రెస్ కూటమి ఎక్కువే సీట్లనే కైవసం చేసుకోనున్నది. మరో వైపు ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది. ఆ కూటమి 300 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది.
న్యూఢిల్లీ: ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) ఆ కూటమి అనుకున్నదాని కంటే ఎక్కువే పర్ఫార్మ్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఇండియా కూటమి బ్రేక్ చేసినట్లు తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 64.2 కోట్ల మంది ఓటేసిన ఎన్నికల్లో.. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 300 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. 272 స్థానాలు వచ్చిన పార్టీయే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అంటే తాజా లీడింగ్ ఫలితాల ప్రకారం .. ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నది. ఇక ఇండియా కూటమి కూడా పోటీపోటీ ఇస్తున్నది. ఆ కూటమి 219 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉండగా, తమిళనాడు, యూపీ, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ నడుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

