వైరల్ వీడియో : శారీతో మహిళ అలవోకగా వెయిట్ లిఫ్టింగ్, వర్కవుట్లు
చీరకట్టుతో ఓ మహిళ వర్కవుట్లతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంతో ఈజ్‌తో ఈజీగా చేసేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఫిట్నెస్ ప్రియురాలు రీనా సింగ్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వర్కవుట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : చీరకట్టుతో ఓ మహిళ వర్కవుట్లతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంతో ఈజ్‌తో ఈజీగా చేసేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఫిట్నెస్ ప్రియురాలు రీనా సింగ్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వర్కవుట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్‌లో రీనా పింక్ శారీ ధరించి వర్కవుట్లు చేయడం కనిపిస్తుంది.
ఈ వీడియోలో రీనా కేవలం కార్డియోనే కాకుండా వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్‌తో పాటు తన ఫుల్ ఫిట్నెస్ రొటీన్‌ను పూర్తిచేస్తుంది. శారీతోనే ఆమె భారీ టైర్‌ను తలకెత్తుకుంటుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 3.3 కోట్ల మంది వీక్షించగా పలువురు రీనా ఫిట్‌నెస్‌కు ఫిదా అయ్యారు. శారీతో అంత పర్ఫెక్ట్గా వర్కవుట్లు ఎలా చేశారని పలువురు యూజర్లు ఆశ్చర్యపోయారు.
వావ్ ఇది అద్భుతం అని ఓ ఇన్స్టాగ్రాం యూజర్ రాసుకొచ్చారు. మీరు సరైన జిమ్‌వేర్ ధరించకుంటే గాయాలపాలయ్యే అవకాశం లేదా అని మరో యూజర్ ప్రశ్నించారు. గతంలోనూ ఆమె శారీతో వర్కవుట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Viral video
- Woman
- workout
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

