10 వారాల్లో 9 కోట్ల కేసులు

- 2020లో నమోదైన కేసుల కంటే ఎక్కువ
- ఒమిక్రాన్ బీభత్సం ఇది: డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా బయటపడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 10 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. 2020లో ఏడాది మొత్తంలో నమోదైన కేసుల కంటే ఈ సంఖ్య ఎక్కువని తెలిపింది. యూరోపియన్ దేశాల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్నదని, ఆ దేశాలు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారని చెప్పింది. అయితే ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయవద్దని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నదని అలసత్వం వహించవద్దని, కొన్ని ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

