Home
National
Iit Madras Researchers Metabolically Engineer Plant Cells To Boost Production Of Anti Cancer Drug Camptothecin
క్యాన్సర్ ఔషధ ఉత్పత్తిని పెంచే మొక్క కణాలు
క్యాన్సర్ చికిత్సలో అత్యంత ముఖ్యమైన ‘కాంప్టోథెసిన్' ఔషధం తయారీకి సంబంధించి ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-మండీ సైంటిస్టుల పరిశోధనలు ఫలించాయి. ఎన్.నిమ్మోనియానా ఔషధ మొక్కల్లో ‘కాంప్టోథెసిన్' ఆల్కలాయిడ్ ఉంటుంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: క్యాన్సర్ చికిత్సలో అత్యంత ముఖ్యమైన ‘కాంప్టోథెసిన్’ ఔషధం తయారీకి సంబంధించి ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-మండీ సైంటిస్టుల పరిశోధనలు ఫలించాయి. ఎన్.నిమ్మోనియానా ఔషధ మొక్కల్లో ‘కాంప్టోథెసిన్’ ఆల్కలాయిడ్ ఉంటుంది.
దీంతో సైంటిస్టులు ఆల్కలాయిడ్‌ను అధికంగా పొందే ఔషధ మొక్కల్ని ల్యాబ్‌లో కృత్రిమంగా అభివృద్ధి చేశారు. ఐఐటీ మండీ ప్రొఫెసర్ స్మితా శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘నాథోపొడైట్స్ నిమ్మోనియానా మొక్క మూల కణాల్లో జీవక్రియల్ని మార్చటం ద్వారా ఇది సాధించామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

