జమ్ము ఎయిర్ బేస్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు

జమ్ము: జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 27న ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసి పేలుడు పదార్థాలను జారవిడిచిన ఘనటలో రెండు పేలుళ్లు జరిగాయి. అలాగే గత నాలుగు రోజుల్లో జమ్ములోని సైనిక స్థావరాల సమీపంలో ఏడు డ్రోన్ల కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో జమ్ము ఎయిర్ బేస్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ల ఏర్పాటుతోపాటు యాంటీ డ్రోన్ గన్స్‌ను జమ్ము ఎయిర్ బేస్‌లో మోహరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

