భర్త కౌగిలి.. విరిగిన భార్య ఎముకలు
చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి తన భార్యను ప్రేమతో కౌగిలించుకున్నప్పటికీ ఆమె పక్కటెముకలు విరిగి దవాఖాన పాలయ్యింది. భార్య తనకు చలిగా ఉందని చెప్పడంతో భర్త వాంగ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉపశమనం కలిగించాడు.
న్యూఢిల్లీ: చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి తన భార్యను ప్రేమతో కౌగిలించుకున్నప్పటికీ ఆమె పక్కటెముకలు విరిగి దవాఖాన పాలయ్యింది. భార్య తనకు చలిగా ఉందని చెప్పడంతో భర్త వాంగ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉపశమనం కలిగించాడు. కొంత సేపటికి ఆమెకు ఛాతిలో తీవ్రంగా నొప్పి రావడంతో దవాఖానకు వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమె ఐదు పక్కటెముకలు విరిగాయని, ఒకటి పగులు తీసిందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- broken ribs
- Chaina
- couples Hug
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

