అస్సాంలో ఆస్తి వివాదంలో ఐదుగురి కాల్చివేత
హోటల్ యజమాని, అతడి బంధువులు నలుగురిని హోటల్ లీజుదారు గువాహటిలో సోమవారం కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గువాహటి : హోటల్ యజమాని, అతడి బంధువులు నలుగురిని హోటల్ లీజుదారు గువాహటిలో సోమవారం కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బోరా సర్వీస్ ప్రాంతంలోని హోటల్ బలాస్ ఇన్‌లో ఈ ఘటన జరిగింది. లీజు ఒప్పందం విషయమై తలెత్తిన గొడవ కారణంగా ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
మృతి చెందిన వారిని హోటల్ యజమాని హెలెనా భరాలీ, అతడి కొడుకు, కోడలు, సోదరుడు, బంధువుగా, కాల్పులు జరిపిన వ్యక్తిని ఘనకంఠ గొగొయ్గా గుర్తించారు. కాల్పులు జరిపిన లైసెన్సు తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

