3.22 గంటల పాటు చూపుడువేలిపై హాకీ స్టిక్

భవానీపట్న: ఒడిశాలో ఓ యువకుడు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు 3 గంటల 22 నిమిషాల 22 సెకండ్ల పాటు తన కుడిచేతి చూపుడువేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టి ఉంచాడు. బలాంగీర్ జిల్లా కాంటాబాంజీలోని హరిభవన్‌లో రాజ్‌గోపాల్ భోయ్ (25) ఈ ఫీట్ చేశాడు. ప్రస్తుత గిన్నిస్ రికార్డు (2 గంటల 22 నిమిషాలు) బెంగళూరుకు చెందిన హిమాన్షు గుప్తా పేరుమీద ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- hockey
- hockey stick
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

