పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13
భవానీపట్న: ఒడిశాలో ఓ యువకుడు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు 3 గంటల 22 నిమిషాల 22 సెకండ్ల పాటు తన కుడిచేతి చూపుడువేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టి ఉంచాడు. బలాంగీర్ జిల్లా కాంటాబాంజీలోని హరిభవన్‌లో �