కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్
ఉగ్రవాది| జమ్ముకశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో పటిమహల్లా పల్మార్ ఓ టెర్రరిస్టు పట్టుబడ్డాడు. అతడు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముజామిల్ షాగా గుర్తించారు. అతడు కొద్దిరోజుల క్రితమే ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడని పోలీసులు చెప్పారు. ఇతని వద్ద ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

