Home
National
High Fees Leaves Over 800 Mbbs Seats Vacant In Deemed Universities Across Tn Puducherry
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరి రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లోని 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. నీట్ యూజీ 2026 తుది కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడు, పుదుచ్చరి రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్సిటీల్లోని 800 ఎంబీబీఎస్ సీట్లు(MBBS Seats) ఖాళీగా ఉన్నాయి. నీట్ యూజీ 2026 తుది కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండడం వల్ల ఆ సీట్లు నిండడం లేదని విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వర్గాల ప్రకారం.. 837 మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో తమిళనాడు, పుదుచ్చరిలోని 824 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలుస్తోంది. డీమ్డ్ వర్సిటీల్లో ఫీజు నియంత్రణ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. నీట్లో హై స్కోరింగ్ చేసిన విద్యార్థులు కూడా ఆ ఫీజులు చెల్లించలేక సీట్లను వదిలేసుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

