Home
National
Heavy Security Arrangements Have Been Made For The G 20 Summit To Be Held In Srinagar Jammu And Kashmir On Monday
కశ్మీర్ జీ-20 సదస్సుకు భారీ భద్రత
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
కశ్మీర్, మే 21: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
మరోవైపు సదస్సును మోదీ ప్రభుత్వం హైజాక్ చేసిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు. సదస్సును పార్టీ కార్యక్రమంలా మార్చారని, జీ-20 లోగోను బీజేపీ పార్టీ గుర్తు కమలంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. జీ-20 సదస్సు లక్ష్యంగా 26/11 తరహా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందటంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

