Home
National
He Expressed Remorse Before Taking His Own Life Police On The Iit Bombay Students Suicide
ఆత్మహత్యకు ముందు పశ్చాతాపం చెందాడు.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు
పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వాడుతూ పట్టుబడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే, ఆత్మహత్యకు ముందు పశ్చాతాపం వ్యక్తం చేసి, సంస్థను ‘మరో అవకాశం’ ఇవ్వమని కోరినట్టు పోలీస్ వర్గాలు ఎన్డీటీవికి తెలిపాయి.
ముంబై: గత నెల 18న సాహిల్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత అతడిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే తెలిపింది.
కాపీ కొట్టడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించేవారికి ఫెయిల్ గ్రేడ్ ఇవ్వడం, సెమిస్టర్ పాటు సస్పెండ్ చేయడం తప్పనిసరి చేసే కఠిన నిబంధనను ఆగస్ట్‌లో ఉపసంహరించుకున్నట్టు ఐఐటీకి చెందిన 10 మంది సభ్యుల కమిటీ తమకు తెలిపిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
సర్‌పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన యాత్రలో కర్ణాటక సీఎం శివకుమార్ పాల్గొనగా మరోపక్క కర్ణాటక పోలీసులు సోమవారం బెంగళూరులో అదే సమస్యపై నిరసన తెలియచేస్తున్న 100 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- iit bombay
- Police
- Student
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

