ఆర్టీపీసీఆర్ టెస్టులపై హైకోర్ట్ ఆరా!

న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవిడ్-19 రోగుల కోసం ఫీల్డ్ ఆస్పత్రుల ఏర్పాటులో సాయుధ దళాల సేవలను ఉపయోగించుకోవడాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించింది.
కొవిడ్-19 రోగులకు అవసరమైన అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేయరాదని అవసరమైన వారికి అవి లభించేలా సహకరించాలని కోర్టు కోరింది. కొవిడ్-19 మహమ్మారితో తలెత్తిన సమస్యలు, ఆక్సిజన్ సంక్షోభంపై న్యాయస్ధానానికి సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్ రాజ్ శేఖర్ రావును కోర్టు అమికస్ క్యూరీగా నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Delhi
- Highcourt
- RTPCR test
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

