కేంద్ర మంత్రి హర్దీప్ నాపై దాడి చేయబోయారు: టీఎంసీ ఎంపీ శంతను సేన్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్ సింగ్ తనను బెదిరించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ‘సభ వాయిదా పడిన తరువాత, కేంద్ర మంత్రి హర్దీప్ పురి చాలా చెడ్డ పద్ధతిలో నన్ను పిలిచారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. అంతలో నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. నాపై భౌతికంగా దాడి చేయబోయారు. నేను దాదాపు ఘెరావ్ అయ్యాను. దేవునికి ధన్యవాదాలు. నా సహచరులు దీనిని గమనించి నన్ను రక్షించారు. ఇలా జరుగడం దురదృష్టకరం’ అని శంతను సేన్ మీడియాతో అన్నారు. తన పట్ల అనాగరికంగా ప్రవర్తించిన హర్దీప్ సింగ్ పురిపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు తమ పార్టీ వెంటనే ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

