గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలపై ఇవాళ ప్రకటన
Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్ చేశారు.
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్ చేశారు.
గుజరాత్లో ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేత కేజ్రీవాల్ ఇటీవల మాటిమాటికీ గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవల బీజేపీ కేంద్ర నేతలు పర్యటిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల అనేక కార్యక్రమాలను చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

