Gujarat ATS: నలుగురు ఐఎస్ఐఎస్ సభ్యుల్ని అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు
Gujarat ATS: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో లింకు ఉన్న నలుగురు వ్యక్తుల్ని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోరుబందర్ నుంచి ఆ వ్యక్తులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో కార్యకలాపాలు జరుపుతున్నట్లు గుర్తించారు. గుజరాత్ డీజీపీ వికాశ్ సాహే దీనిపై మీడియా ప్రకటన చేశారు.
పోరుబందర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో లింకు ఉన్న నలుగురు వ్యక్తుల్ని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు(Gujarat ATS) అరెస్టు చేశారు. పోరుబందర్ నుంచి ఆ వ్యక్తులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో కార్యకలాపాలు జరుపుతున్నట్లు గుర్తించారు. గుజరాత్ డీజీపీ వికాశ్ సాహే దీనిపై మీడియా ప్రకటన చేశారు. ఖొరాసన్ ప్రావిన్సుకు చెందిన నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందాలు ఆ ఉగ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
అరెస్టు అయిన వారిలో సూరత్‌కు చెందిన సుమేరా అనే మహిళ ఉంది. ఐఎస్ మాడ్యూల్లో ముగ్గురు సభ్యులు యాక్టివ్‌గా ఉన్నారు. ఐసిస్‌తో టచ్‌లో ఉన్న ఆ వ్యక్తులు ప్రభావానికి లోనైట్లు పోలీసులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి ఏటీఎస్ పోలీసులు వారిపై నిఘా పెట్టారు. డీఐజీ దీపన్ భద్రన్, ఎస్పీ సునీల్ జోషిల నాయకత్వంలోని బృందం ఆ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు.
#WATCH | Porbandar, Gujarat: Visuals of the accused arrested in Gujarat ATS operation. https://t.co/e7fx7IN9AK pic.twitter.com/LskSQNYEzW
— ANI (@ANI) June 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

