Gold Smuggling | చెప్పుల్లో దాచి బంగారం అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
Gold Smuggling | బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నా కొందరు వ్యక్తులు పలు విధాలుగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు. ఇప్పటికే పలువురు బ్యాగుల్లో, దుస్తుల్లో దాచుకొని బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు
Gold Smuggling | బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నా కొందరు వ్యక్తులు పలు విధాలుగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు. ఇప్పటికే పలువురు బ్యాగుల్లో, దుస్తుల్లో దాచుకొని బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. తాజాగా ఓ వ్యక్తి చెప్పుల్లో దాచి తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో ఓ వ్యక్తి బెంగళూరు చేరుకున్నాడు.
సదరు వ్యక్తి నుంచి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి చెప్పుల్లో దాచి తరలిస్తుండగా.. పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.69.40లక్షల వరకు ఉంటుంది కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి బంగారం తరలించిన తీరు విస్మయానికి గురి చేసిందని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు చెప్పుల నుంచి బంగారం తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Gold weighing 1.2 kg worth Rs 69.40 lakh seized from a slipper of a passenger who arrived from Bangkok in Bengaluru by IndiGo flight: Customs pic.twitter.com/4dBwb5Dhpv
— ANI (@ANI) March 15, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

