జీ మెయిల్ సేవల్లో అంతరాయం!
Gmail suffers outage in India | దేశవ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం జీ మేయిల్ (Gmail) సేవలు నిలిచిపోయాయి. చాలా మంది మెయిల్ పంపలేకపోవడం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం జీ మెయిల్ (Gmail) సేవలు నిలిచిపోయాయి. చాలా మంది మెయిల్ పంపలేకపోవడం, రిసీవ్ చేసుకోలేకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ దీనిపై గూగుల్ ఎలాంటి ప్రకణ చేయలేదు. డౌన్‌డెటెక్టర్ వెబ్సైట్ ప్రకారం.. 68శాతం మంది వినియోగదారులు జీ మెయిల్ వెబ్సైట్లో సమస్య ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. మరో 18 శాతం సర్వర్ కనెక్షన్లో సమస్య ఉందని, 14 శాతం మంది లాగిన్‌లో సమస్య ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.
భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన వినియోగదారులు సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జీ మెయిల్‌ను యాక్సెస్ చేయలేకపోవడంతో పాటు మెయిల్ సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు. ట్విట్టర్లోనూ జీ మెయిల్ సర్వర్ డౌన్ హ్యాట్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు దాదాపు ఎనిమిది గంటలు స్తంభించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gmail
- India
- suffers outage
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

