Dance @ ATM : ఈ అమ్మడు ఆనందం చూశారా? ఏటీఎంలో యువతి డ్యాన్స్ వైరల్
Dance @ ATM : ఉల్లాసవంతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఓ అమ్మాయి ఏటీఎం మెషీన్ నుంచి నగదు విత్డ్రా చేస్తున్నప్పుడు...

(Dance @ ATM) ఉల్లాసవంతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఓ అమ్మాయి ఏటీఎం మెషీన్ నుంచి నగదు విత్డ్రా చేస్తున్నప్పుడు కంట్రోల్ కోల్పోయి డ్యాన్స్ చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే యూజర్ షేర్ చేసారు. ‘ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి’ అని వీడియో పైన టెక్స్ట్ రాశాడు.
ఏటీఎం మెషిన్ లో డబ్బు విత్డ్రా కోసం ముసుగు ధరించి వచ్చిన ఓ అమ్మాయి.. ఎందుకో కంట్రోల్ చేసుకోలేనంత ఆనందంలో ఉండి అక్కడే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. చేతిలోకి డబ్బు రాగానే లెక్కపెట్టుకున్న అమ్మడు.. మరోసారి డ్యాన్స్ స్టెప్స్ వేసింది. చివరగా, ఏటీఎం మెషిన్ ముందు తలవంచి నమస్కారం కూడా చేసింది. తొలి జీతం అందుకున్నందునే ఇంత ఆనందంగా ఏటీఎం మెషిన్ వద్దే డ్యాన్స్ చేస్తున్నదని నెటిజెన్లు కామెంట్లు రాశారు. ఈ వీడియోను మీరూ చూసి ఆనందించండి.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
కేరళలో కొవిడ్ లాక్డౌన్ ఆంక్షల సడలింపు
గాంధీ జయంతి రోజున ‘గాడ్సే’ సినిమా ప్రకటన
పదవి ఉన్నా లేకున్నా రాహుల్, ప్రియాంక వెంటే : సిద్ధూ
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
తాలిబాన్ అణిచివేతకు అమెరికా బిల్లు.. లక్ష్యం మాత్రం పాకిస్తాన్!?
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

