టీకా వేసుకుంటే బస్సు టికెట్లు, ఫ్రిజ్‌లు!

ఇండోర్, జూన్ 21: ప్రజల్లో కరోనా టీకాపై అవగాహన పెంచుతూ, వారిని వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలతో పాటు పలువురు వ్యాపారులూ ముందుకు వస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలకు బస్సు టికెట్లు (వన్ టైమ్ జర్నీ) ఉచితంగా ఇస్తామని ప్రైమ్ రూట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక షాపింగ్ మాల్ ఓనర్స్ కూడా టీకా వేసుకున్న ప్రజలకు సెల్ఫీ స్టిక్‌లు ఉచితంగా అందజేస్తున్నారు. లక్కీ డ్రా ఏర్పాటుచేసి అందులో గెలుపొందినవారికి రిఫ్రిజరేటర్లు, ఇతర విలువైన బహుమతులు అందజేయనున్నట్టు ఇండోర్‌లోని మూడు షాపింగ్ మాల్స్ ఓనర్స్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bus tickets
- Fridge
- gifts
- vaccine
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

