థార్ ఎడారిలో ‘జియోగ్లిఫ్స్’

జైపూర్, జూన్ 1: రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఇటీవల వెలుగుచూసిన జియోగ్లిఫ్ ఆకృతులు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. బోహా గ్రామానికి సమీపంలో 20.8 హెక్టార్ల వైశాల్యంలో, 48 కిలోమీటర్ల పొడువుతో ఉన్న ఈ ఆకృతులను ఫ్రెంచ్ పరిశోధకులు గుర్తించారు. 150 ఏండ్ల క్రితం వేసినట్టుగా అంచనావేస్తున్న ఈ ఆకృతులు.. థార్ ఎడారిలో మనుషులు వేసిన అతిపెద్ద డ్రాయింగ్గా అభివర్ణిస్తున్నారు. నేలపై చెక్కే ఆకృతులను ‘జియోగ్లిఫ్స్’గా పిలుస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- geogips
- Rajasthan
- thar desert
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

