పాన్, ఓటరు కార్డులుపౌరసత్వానికి ఆధారాలు కావు
భారత పౌరుడిగా నిరూపించడానికి పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎంతమాత్రం ఆధారం కావని, గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. వాటికి ఆధారమైన మూల రికార్డులను కూడా నిరూపించినప్పుడే పౌరసత్వానికి సాక్ష్యాలుగా పరిగణించవచ్చునని జస్టిస్ కల్యాణ్రాయ్ సురానా, జస్టిస్ సుస్మితా పుకన్ ఖౌండ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. తనను విదేశీయురాలిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
- గౌహతి హైకోర్టు తీర్పు
గౌహతి, నవంబర్ 11: భారత పౌరుడిగా నిరూపించడానికి పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు ఎంతమాత్రం ఆధారం కావని, గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. వాటికి ఆధారమైన మూల రికార్డులను కూడా నిరూపించినప్పుడే పౌరసత్వానికి సాక్ష్యాలుగా పరిగణించవచ్చునని జస్టిస్ కల్యాణ్రాయ్ సురానా, జస్టిస్ సుస్మితా పుకన్ ఖౌండ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. తనను విదేశీయురాలిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ్ర2022లో ఆమెకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసింది. తన తాత, నానమ్మ, తండ్రి అస్సాంలో నిరంతరంగా నివసించినట్టు నిరూపించడంలో ఆమె విఫలమైందని, 2018 నాటి రేషన్ కార్డ్, ఓటరు ఐడీ కూడా తండ్రితో ఆమెకున్న సంబంధాన్ని నిరూపించలేక పోయాయని వ్యాఖ్యానించింది. కేసును ట్రిబ్యునల్‌కు పంపించే అభ్యర్థనను తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

