ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ. స్పీడ్ దాకా ఫైన్ వేయొద్దు
ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కిలోమీటర్ల వేగం దాకా ఫైన్ వేయొద్దని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
న్యూఢిల్లీ : ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కిలోమీటర్ల వేగం దాకా ఫైన్ వేయొద్దని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినా మరో 20 శాతం స్పీడ్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు.
భారతదేశ హైవేల భవిష్యత్తుపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గడ్కరీ పేర్కొన్న 20 శాతం మినహాయింపు గంటకు 120 కి.మీ వేగ పరిమితి ఉన్న పెక్స్ప్రెస్వేలకు కూడా వర్తిస్తుందా లేదా అన్నది ఉత్తర్వుల్లో తెలియజేసే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

