రూ.100 కోట్ల లంచాలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
డీఎంకే మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేసేందుకు రూ.100 కోట్ల లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
చెన్నై : డీఎంకే మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేసేందుకు రూ.100 కోట్ల లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇటీవల అన్బిల్ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అన్బిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం తిరస్కరించిన కొన్ని గంటల్లోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అన్బిల్ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

