Home
National
Foreign Secretary Vikram Misri To Brief Parliamentary Panel On Issues Related To Pakistan
అమెరికా మధ్యవర్తిత్వం లేదు : విక్రం మిస్రీ
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, మే 19 : భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు. రెండు పొరుగుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో సైనిక చర్యలు నిలపివేయాలని నిర్ణయం జరిగినట్లు మిస్రీ తెలియచేసినట్లు ఇండియా టుడే టీవీకి అధికార వర్గాలు తెలిపాయి.
భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణను నిలిపివేయడంలో తమ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ప్రకటిండాన్ని కొందరు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో మిస్రీ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ట్రంప్ ప్రకటనలను మిస్రీ తోసిపుచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

