Assembly Elections: మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు.. అప్పుడే తొలి జాబితా ప్రకటించిన బీజేపీ
Assembly Elections: బీజేపీ ముందేకూసింది. కర్నాటక ఇచ్చిన షాక్తో ఇళ్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పోలింగ్ తేదీలను ఈసీ ప్రకటించలేదు.కానీ ఆ పార్టీ మాత్రం రెండు రాష్ట్రాలకు చెందిన తొలి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించింది.
న్యూఢిల్లీ: కర్నాటక ఫలితాలతో షాక్లో ఉన్న బీజేపీ.. అప్పుడే మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు అభ్యర్థులను ప్రకటించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఎన్నికలకు చెందిన తేదీలను ఇంకా ప్రకటించకముందే.. బీజేపీ తన తొలి జాబితాను రిలీజ్ చేసింది. 90 మంది ఎమ్మెల్యేలు ఉండే చత్తీస్ఘడ్ అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక 230 మంది ఎమ్మెల్యేలు ఉండే మధ్యప్రదేశ్ కోసం తొలి లిస్టులో 39 మందిని ఖరారు చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో.. బీజేపీ టికెట్ల విషయంలో ముందుజాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అభ్యర్థుల మధ్య గందరగోళాన్ని తగ్గించేందుకే.. ముందస్తుగా తొలి జాబితాను రిలీజ్ చేసినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

