మధుబని రైల్వే స్టేషన్లో రైలులో మంటలు.. వీడియో
పాట్నా : బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న రైల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అన్ని బోగీలకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, కూలీలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Fire breaks out in an empty train at Madhubani railway station in Bihar pic.twitter.com/Rps2N8gwKk
— ANI (@ANI) February 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

