స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం..
స్క్రాప్యార్డ్ | ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహానగరంలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు యార్డ్ మొత్తానికి విస్తరించాయి.

ముంబై: ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహానగరంలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు యార్డ్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మాటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

కాగా, ఇవాళ తెల్లవారుజామున ముంబైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్ప కూలింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌లోని ఓ భాగం ఉదయం 4.40 గంటల సమయంలో కుప్ప కూలింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

