పేపరు మిల్లులో అగ్నిప్రమాదం..
paper mill | గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని వాపిలో పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి

అహ్మదాబాద్: గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని వాపిలో పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి పేపరు మిల్లు పూర్తిగా దగ్ధమయింది. మిల్లులో పెద్దఎత్తున పేపరు సామాగ్రి ఉండటంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 ఫైర్ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వాపి ఫైర్ అధికారి అంకిత్ తెలిపారు. ఈ ప్రమాదం వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఎవరికీ గాయలవలేదని వెల్లడించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

