శశికళపై ఎఫ్ఐఆర్ నమోదు

చెన్నై: వీకే శశికళపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షణ్ముగం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమిళనాడు న్యాయశాఖ మంత్రిగా చేసిన షణ్ముగం చేశారు. మీడియా ద్వారా శశికళపై కొన్ని కామెంట్స్ చేశానని, అయితే దానికి ఆమె బదులు ఇవ్వలేదని, కానీ తన గుండాల చేత బెదిరిస్తోందని షణ్ముగం తన ఫిర్యాదులో చెప్పారు. ఈ నేపథ్యంలో శశికళపై ఐపీసీలోని 506(1), 507, 109 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- death threats
- FIR
- Sasikala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

