పావురంపై కేసు.. పాకిస్థాన్ సరిహద్దులో పట్టుకున్న కానిస్టేబుల్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని బీఓపీ రోరన్‌వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వచ్చి అతనిపై వాలింది. దాని కాళ్లకు ఓ పేపర్ కట్టి ఉన్నట్లు గుర్తించారు. పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17న ఈ ఘటన జరిగింది.
తనపై పావురం వాలిన వెంటనే ఆ కానిస్టేబుల్ దానిని పట్టుకున్నాడు. విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్‌కు విషయాన్ని వెల్లడించగా వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు. దాని కాలికి కట్టి ఉన్న పేపర్‌పై ఓ నంబర్ రాసి ఉంది. ఈ ఘటనపై అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతేడాది మేలో జమ్ముకశ్మీర్‌లోని కథువాలో పాకిస్థాన్‌లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

