Cheetah cubs | ఐదు కూనలకు జన్మనిచ్చిన చిరుతపులి గామిని.. Video
Cheetah cubs | దక్షిణాఫ్రికాలోని కలహరి (Tswalu Kalahari) టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత కూనలు జన్మించాయి. దాంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.
Cheetah cubs: దక్షిణాఫ్రికాలోని కలహరి (Tswalu Kalahari) టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత కూనలు జన్మించాయి. దాంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.
గామిని భారత్‌లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. గామిని ఐదు కూనలకు జన్మనిచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన అధికారిక ఎక్స్ (X) హ్యాండిల్లో షేర్ చేశారు. కునో నేషనల్ పార్కులో పులుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
గామిని కొత్తగా ఐదు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్కులో మొత్తం చిరుత పులుల సంఖ్య 26కు పెరిగింది. కాగా, ఆడ చిరుత గామిని, దాని ఐదు కూనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
High Five, Kuno!
Female cheetah Gamini, age about 5 years, brought from Tswalu Kalahari Reserve, South Africa, has given birth to 5 cubs today.
This takes the tally of the Indian born cubs to 13. This is the fourth cheetah litter on Indian soil and the first litter of… pic.twitter.com/2II0QIc7LY
— Bhupender Yadav (मोदी का परिवार) (@byadavbjp) March 10, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

