హద్దుమీరితే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్

పనాజి, అక్టోబర్ 14: పాకిస్థాన్ అత్రికమణలను, కశ్మీర్లో పౌరుల హత్యలను ప్రేరేపించడం ఆపకపోతే మరిన్ని సర్జికల్ దాడులు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. గోవాలోని ధార్బాందోఢాలో జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేండ్ల కిందటి సర్జికల్ దాడుల్లో పాక్‌లోని పలు ఉగ్రవాదుల స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amith Shah
- Goa
- Surgical Strike
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

