Viral Video | డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె
Viral Video | అస్సాం మాజీ ముఖ్యమంత్రి (Ex Assam Chief Minister) ప్రఫుల్ల కుమార్ మహంత (Prafulla Kumar Mahanta) కుమార్తె తన ఇంట్లో పనిచేసే డ్రైవర్ (driver)పై దాడి చేసింది.
Viral Video | అస్సాం మాజీ ముఖ్యమంత్రి (Ex Assam Chief Minister) ప్రఫుల్ల కుమార్ మహంత (Prafulla Kumar Mahanta) కుమార్తె తన ఇంట్లో పనిచేసే డ్రైవర్ (driver)పై దాడి చేసింది. మద్యం మత్తులో సదరు డ్రైవర్ తనతో అసభ్యకరంగా (harassment) ప్రవర్తించాడని, తనను మాటలతో దుర్భాషలాడాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు అతడిని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో.. సదరు వ్యక్తి ఆమె ముందు మోకరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ మహిళ.. డ్రైవర్‌ను చెప్పుతో కొడుతుంది. ఈ ఘటన డిస్పూర్ (Dispur)లోని ఎమ్మెల్యేల గెస్ట్‌హౌస్ లోపల జరిగినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి గత కొన్నేళ్లుగా తన తండ్రి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఆమె తెలిపింది. అయితే, నిత్యం మద్యం తాగి వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించేవాడని ఆరోపించింది. ఈ విషయమై గతంలో అనేకసార్లు అతడిని హెచ్చరించినట్లు తెలిపింది. అయితే, సోమవారం రోజు అతడు ఫుల్‌గా తాగి వచ్చి తన డోర్ కొట్టాడని, అందుకే అతడికి ఈ విధంగా బుద్ధి చెప్పినట్లు మహంత కూతురు వివరించింది.
A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta’s daughter, has gone viral on social media.
The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV
— India Today NE (@IndiaTodayNE) March 3, 2025
Also Read..
Supreme Court | ఆన్లైన్ కంటెంట్‌ను క్రమబద్ధీకరించాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Karnataka | కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట.. కాంగ్రెస్‌లో ముదిరిన నాయకత్వ పోరు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

