Home
National
Every Mumbaikar To Be Jabbed By End Of Nov Will Remove All Restrictions Says Bmc Commissioner
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నాకే.. ముంబైలో ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ: ముంబై మహానగరంలో ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది నవంబర్ చివరి నాటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు. నగరంలో ప్రతి ఒక్క పౌరుడు వ్యాక్సినేట్ అయిన తర్వాతనే.. పూర్తి స్థాయిలో ఆంక్షలను తొలగించనున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా నగరంలో ఓ పేషెంట్.. డెల్టా ప్లస్ వేరియంట్ సోకి మరణించడంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

