Home
National
Election Commission Stops Polling At Sitalkuchi Polling Station After Death Of Four In Firing By Central Forces
126వ బూత్‌లో పోలింగ్ నిలిపివేత

సితాల్‌కుచి: బెంగాల్‌లోని కూచ్ బెహర్ జిల్లాలో ఉన్న సితాల్‌కుచి నియోజకవర్గంలో ఇవాళ ఉదయం హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జోర్పట్కీలోని 126వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆ సెంటర్ వద్ద పోలింగ్‌ను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. బెంగాల్లో ఇవాళ నాలుగవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు 44 స్థానాల్లో 66.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ చెప్పింది. సితాల్‌కుచిలో జరిగిన హింసకు కేంద్ర బలగాలే కారణమని తృణమూల్ ఆరోపిస్తున్నది. తృణమూల్ రెచ్చగొట్టడం వల్లే అక్కడ హింస చోటుచేసుకున్నట్లు బీజేపీ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

