Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) లోని ఛపోలి గ్రామంలో చోటుచేసుకుంది. మిల్లర్‌లో కూలీలు కంకరను కలుపుతుండగా ప్రమాదం జరిగింది.
Rajasthan : రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) లోని ఛపోలి గ్రామంలో చోటుచేసుకుంది. మిల్లర్‌లో కూలీలు కంకరను కలుపుతుండగా ప్రమాదం జరిగింది.
మిల్లర్‌కు పైన ఉన్న హై-టెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఘోరం జరిగిపోయింది. విద్యుదాఘాతానికి గురై ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురూ ప్రాణాలు విడిచారు. కాగా ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

