ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్
రమేశ్ పోఖ్రియాల్ | కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కేంద్ర

న్యూఢిల్లీ : కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కేంద్ర మంత్రికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా సోకింది. కొద్ది రోజులకు నెగిటివ్ నిర్ధారణ అయినప్పటికీ.. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. రమేశ్ పోఖ్రియాల్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

