Home
National
Ec Gives Mamata Banerjee 48 Hours To Explain Her Appeal Asking Muslims Not To Split Their Votes
మమతకు ఈసీ నోటీసులు.. రిప్లైకి 48 గంటల గడువు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసులు జారీ చేసింది.మతం పేరుతో ప్రచారం నిర్వహించిన వివాదంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం ప్రజల ఓట్లు చీలకుండా చూడాలని ఈ నెల 3న హుగ్లీలోని తారకేశ్వర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ వర్గానికి మమత పిలుపునిచ్చారు. బీజేపీ దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ మత పరంగా ఓట్లు డిమాండ్ చేస్తున్నారని, ప్రజా ప్రతినిధుల చట్టం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించింది.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ బుధవారం మమతకు నోటీసులు జారీ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేనిపక్షంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

