అసోంలో భూకంపం.. 4.1 తీవ్రత
భూకంపం| అసోంలో మరోమారు భూకంపం సంభవించింది. రాజధాని గువాహటి సమీపంలోని సోనిట్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయ్యింది.

గువాహటి: అసోంలో మరోమారు భూకంపం సంభవించింది. రాజధాని గువాహటి సమీపంలోని సోనిట్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.23 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయ్యింది. భూకంప కేంద్రం సోనిట్‌పూర్ జిల్లాలో ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 16 కి.మీ. లోతులు భూమిలో కదలికలు వచ్చాయని తెలిపింది. గత నెలలో కూడా సోనిట్‌పూర్‌లో భూకంపం వచ్చింది. అదేవిధంగా తేజ్‌పూర్, బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో మొత్తం 25 సార్లు భూమి కంపించిందని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- Guwahati
- Sonitpur
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

