జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం.. బలగాలు అప్రమత్తం
డ్రోన్ల కలకలం | జమ్మూలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. బుధవారం రోజు మూడు ప్రదేశాల్లో డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో

శ్రీనగర్ : జమ్మూలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. బుధవారం రోజు మూడు ప్రదేశాల్లో డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో బలగాలు అప్రమత్తం అయ్యాయి. డ్రోన్లను మిరాన్ సాహిబ్, కలుచాక్, కుంజ్వాని ఏరియాల్లో గుర్తించినట్లు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి మిలటరీ క్యాంపుల పరిసరాల్లో ఏడు డ్రోన్లను గుర్తించినట్లు భదత్రా బలగాలు పేర్కొన్నాయి.
జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

