Haryana Govt | హరియాణా సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు డ్రెస్ కోడ్..!
హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పనివేళల్లో ఫంకీ హెయిర్‌స్టైల్, నగలు, మేకప్ ధరించకూడదని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.
Haryana Govt | హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది పనివేళల్లో ఫంకీ హెయిర్‌స్టైల్, నగలు, మేకప్, పొడవాటి గోళ్లు, స్కర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. టీ-షర్ట్స్, జీన్స్‌లు, లెదర్ ప్యాంట్లు, క్రాప్‌టాప్స్, స్లీవ్ డ్రెస్ వంటి దుస్తులు వేసుకుని డ్యూటీకి వస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు. ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించారు.
ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఏకత్వం, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్ కోడ్‌ను అమల్లోకి తెచ్చినట్లు అనిల్ విజ్ తెలిపారు. ఈ డ్రెస్ కోడ్‌ను సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. వారాంతాలు, నైట్ షిఫ్టుల్లో ఉన్న సిబ్బంది కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

