Coal Based Power | మన బొగ్గుతో పెరిగిన విద్యుత్ ఉత్పత్తి.. వెల్లడించిన కోల్ మినిస్ట్రీ..!
Coal Based Power | దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో మొత్తం 779.1 బిలియన్ యూనిట్లకు చేరిందని కోల్ మినిస్ట్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Coal Based Power | దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో మొత్తం 779.1 బిలియన్ యూనిట్లకు చేరిందని కోల్ మినిస్ట్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కిందట ఇదే సమయంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 718.83 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. అలాగే భారత్ విద్యుత్ ఉత్పత్తి 7.71 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది.
ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల, రుతుపవనాల ఆలస్యం, కొవిడ్ అనంతరం వాణిజ్య కార్యకలాపాలు పునః ప్రారంభం కారణంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంవత్సరానికి 11.19శాతం వృద్ధిని నమోదు చేసింది. విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, బొగ్గు దిగుమతులు క్షీణించి 15.16 మిలియన్ టన్నులకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 15.16 మిలియన్ టన్నులు, గత ఏడాది ఇదే కాలంలో 27.2 మిలియన్ టన్నులుగా ఉండేదని కోల్ మినిస్ట్రీ పేర్కొంది. లభ్యతను పెంచడంతో పాటు దిగుమతి చేసుకున్న బొగ్గు స్థానంలో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

